Toggle navigation
Home
Latest Updates
Bollywood
Tollywood
Hollywood
Business
Science
Technology
Sports
Lifestyle
Home
tollywood
బాలకృష్ణ భార్య పాత్రలో త్రిష
Admin
2021-08-30 03:01:34
ENT
త్రిష నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన కథానాయికగా నటించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందే చిత్రంలో త్రిష ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తుందట.